తాడేపల్లి: అధికారులకు 100 రోజుల చాలెంజ్: లోకేష్

మంగళగిరిని గుంతలు లేని రోడ్ల ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అధికారులకు నారా లోకేష్ వంద రోజులు ఛాలెంజ్ ఇచ్చారు. ఉండవల్లిలోని ఆయన నివాసం వద్ద సోమవారం గుంతలు పూడ్చేందుకు అధునాతన వాహనాలను లాంఛనంగా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో నెంబర్ 1గా తీర్చిదిద్దేలా సుమారు 4. 40 కోట్ల విలువచేసే అధునాతన వాహనాలను ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్