తాడేపల్లి: రాజధాని గ్రామాల్లో పర్యటించిన మంత్రి నారాయణ

తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా పెనుమాకలోపూలింగ్ కి భూములు ఇచ్చిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెనుమాక ఎల్పీఎస్ లేఅవుట్ ఆధారంగా రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్ల కేటాయింపు పై రైతులు పలు విజ్ఞప్తులను మంత్రి నారాయణ ముదించారు. రైతుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ప్లాట్లను కేటాయించాలని అధికారులకు మంత్రి నారాయణ సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్