తాడేపల్లి: కుటుంబ ప్రభుత్వంపై మండిపడ్డ పేర్ని నాని

తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ మంత్రి రైతులు ఆదుకోవడం కన్నా కూడా జగన్ పై విమర్శలు చేసేందుకే మీడియా ముందుకు వస్తున్నారని ఎదవ చేశారు. ప్రభుత్వం నుంచి ఒక్కరేనా రైతులను పరామర్శించేందుకు వెళ్లారా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. జగన్ పర్యటన అడ్డుకోటమే పనిగా పెట్టుకున్నారు అన్నారు.

సంబంధిత పోస్ట్