తాడేపల్లి: వడ్డేశ్వరం వద్ద గుర్తు తెలియని మృతదేహం

తాడేపల్లి మండలం వడ్డేశ్వరం- ఇప్పటం మధ్య రహదారి వెంట గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఖాజావలి ఆదివారం తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతుడు గళ్ల చొక్కా, ఆకుపచ్చ రంగు ప్యాంట్ ధరించి ఉన్నా డని, సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పారు. మృతుడు వివరాలు తెలిసిన వారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్