తాడేపల్లి: జగన్ ఇంటి వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు

జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్లిన కూటమి దుష్ట శక్తులు వెంటాడుతున్నాయని తాడేపల్లి లోనే జగన్ నివాసం వద్ద సోమవారం నాడు గుమ్మడికాయలతో మహిళలు దిష్టి తీశారు. కూటమి పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతున్న పట్టించుకోవడంలేదని రౌడీ పాలన మరిందని వారు అన్నారు. జగన్ పర్యటనలో జన ప్రభంజనం చూసి ఎక్కువ టైం నాయకులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. నరదిష్టి, కూటమి నాయకుల దిష్టి పోవాలని జగన్ కి ఎప్పుడు మేము అండగా ఉంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్