అరకు అంటే కాఫీ గుర్తొచ్చేలా చేసాం: హోం మంత్రి

గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని గంజాయికి హబ్ గా మార్చారంటూ  హోం మంత్రి అనిత విమర్శించారు. వెలగపూడిలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిడ మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయిని నివారించడానికి ఈగల్ టీం, డిపార్ట్మెంట్, ప్రభుత్వం సమన్వయంతో పని చేశాయని అన్నారు. గతంలో అరకు, పాడేరు వంటి ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా దొరికేది ఇప్పుడు ఆ స్థలాలను ఏమో కాఫీకి హబ్ గా మార్చాము అన్నారు.

సంబంధిత పోస్ట్