యాదవులకు తగిన ప్రాధాన్యం కల్పించాలి: కుర్రా శ్రీనివాసరావు

మంగళగిరిలో ఆదివారం ఏపీ యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాలో పాల్గొన్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుర్ర శ్రీనివాసరావు, యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. యాదవ కార్పొరేషన్‌కు తగిన నిధులు కేటాయించాలని, అమరావతిలో యాదవ భవన నిర్మాణానికి స్థలం, ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభలు, నామినేటెడ్ పదవుల్లో యాదవులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్