అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలెక్టర్, ఎమ్మెల్యే భోజనం

పల్నాడు జిల్లా కలెక్టర్, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బుధవారం రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చిన్నారులతో కలిసి భోజనం చేసిన అనంతరం, కేంద్రాన్ని తనిఖీ చేసి, పిల్లలకు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్