నరసరావుపేటలో పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

నరసరావుపేటకు చెందిన దేవర ఉపేంద్ర, వినుకొండకు చెందిన పాలపాటి పావని ప్రేమించుకుని, పెద్దల అంగీకారం లేకపోవడంతో నాదెండ్ల మండలం కనపర్తిలోని చర్చిలో వివాహం చేసుకున్నారు. బుధవారం తమకు రక్షణ కల్పించాలని కోరుతూ రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరుపక్షాల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్