సత్తెనపల్లిలో ఈ నెల 6న మెగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈనెల 6న సత్తెనపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృత్తికా శుక్ల తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావుతో కలిసి జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. సత్తెనపల్లి విద్యాకేంద్రం డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగే ఈ మేళాలో విద్యార్హతలను బట్టి నెలకు రూ. 35 వేల వరకు వేతనం ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్