పంచాయతీరాజ్ కమిషనర్‌ను కలిసి నిధుల విడుదల కోరిన ఎమ్మెల్యే

నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ నిధులు తక్షణం విడుదల చేయాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కె. కృష్ణ తేజను ఆయన కలిసి ఈ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఏరియా హాస్పిటల్ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, అడ్వకేట్ చిన్నపరెడ్డి కూడా ఆయనతో పాటు ఉన్నారు.

సంబంధిత పోస్ట్