నరసరావుపేట: ప్రజావేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే

నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం ప్రజావేదిక కార్యక్రమన్నికార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డా"చదలవాడ అరవిందశాసనసభ్యుడు డా.చదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గంలోని ప్రజల వద్ద నుండి వినతి పత్రాలను అందుకున్నారు. సకాలంలో సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టానున్నట్టుచేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంకార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్