నరసరావుపేట: లంగరేసిన పర్యాటకం

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో క్రస్టు గేట్లు ఎత్తడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఈ సమయంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి జలాశయ అందాలను ఆస్వాదిస్తున్నారు. అయితే లాంచింగ్ స్టేషన్ లో ఉన్న ఐదు బోట్లలో మూడు మాత్రమే నడుస్తుండటంతో, పర్యాటకుల సంఖ్య పెరిగినా అవసరాలకు సరిపడడం లేదు. వేసవిలో మరమ్మతులు చేయాల్సి ఉన్నా, వర్షాకాలంలో ఆలస్యం కావడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.

సంబంధిత పోస్ట్