నరసరావుపేట: సొసైటీల అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

నరసరావుపేట, రొంపిచర్ల మండలాల కో-ఆపరేటివ్ సొసైటీలకు కొత్తగా నియమితులైన అధ్యక్షులకు శనివారం నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చదలవాడ నియామక పత్రాలు అందజేశారు. సొసైటీల అభివృద్ధికి కృషి చేయాలని, అర్హులైన రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు అందించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్