నరసరావుపేట: క్రీడల్లో ప్రతిభ చూపే యువతకు ఉద్యోగ అవకాశాలు

పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం నరసరావుపేటలో గురువారం వినుకొండ రోడ్డులో నిర్వహించారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ చూపే యువతకు రాష్ట్ర ప్రభుత్వం 3% రిజర్వేషన్ కల్పించి, ఇంటర్వ్యూలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్