నరసరావుపేట: పేదల సంక్షేమఅభివృద్ధికి పి 4 కార్యక్రమం

నరసరావుపేట ఎంపీడీవో కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పి-4 కార్యక్రమానికి శుక్రవారం నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యం చేయుటకు పి-4 విధానం ద్వారా పేదల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్