నరసరావుపేట: ఈ నెల 30 నుంచి 'స్పర్శ' అవగాహన కార్యక్రమం

పల్నాడు జిల్లాలో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు 'స్పర్శ' కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డిఎంహెచ్వో రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించి, గ్రామస్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే మందులతో పూర్తిగా నయం చేయవచ్చని, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్