నరసరావుపేట: పూర్వ విద్యార్థుల చొరవతో మారిన బడి రూపురేఖలు

నరసరావుపేటలోని శ్రీరామకృష్ణ ఓరియంటల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వత్రోత్సవాలు నేడు శ్రీవే కొంకటేశ్వర కల్యాణ మండపంలో జరగనున్నాయి. 1961లో రామకృష్ణమాచార్యులు ఈ పాఠశాలని స్థాపించారు. వత్రోత్సవాల సందర్భంగా 1990–91లో పదో తరగతి చదువిన పూర్వ విద్యార్థులు పాఠశాల పరిస్థితిని చూసి రూ.3 లక్షలతో మరమ్మతులు చేయించారు. రంగులు వేయించి పాత కళను తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్