నరసరావుపేట: భర్తను చంపిన భార్య, ప్రియుడికి జీవిత ఖైదు

వినుకొండకు చెందిన శ్రీగిరికుమార్‌ను హత్య చేసిన కేసులో అతడి భార్య స్వాతి, ఆమెకు సహకరించిన మారుతిబాబుకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ 13వ అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ శుక్రవారం తీర్పు వెలువరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో 2023 ఫిబ్రవరి 11న కుమార్‌ను గొంతునులిమి హత్య చేసినట్లు విచారణలో రుజువైంది.

సంబంధిత పోస్ట్