నరసరావుపేట: దేశ వ్యాప్తంగా సమ్మెకు కార్మిక, రైతుల పిలుపు

పల్నాడు జిల్లా నరసరావుపేట చిత్రాలయ సెంటర్ లో బుధవారం సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు కార్మిక చట్టాల పునరుద్ధరణ, లేబర్ కోర్స్ రద్దు, 8 గంటల పని దినం, సమాన వేతనం సాధించాలంటూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని తమ డిమాండ్లను సాధించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్