పల్నాడులో YS జగన్, భూమన కరుణాకర్ రెడ్డి ప్లెక్సీల కలకలం

పిడుగురాళ్ల ఎన్టీఆర్ సర్కిల్‌లో గురువారం ఉదయం వెలిసిన ఫ్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. 'మహా పాపం నిజం' అంటూ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని కల్తీ చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్, భూమన కరుణాకర్ రెడ్డిల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్