నరసరావుపేటలో అంబటిపై పోలీసులకు ఫిర్యాదు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, టీడీపీ నేతలు శనివారం నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని వారు మండిపడ్డారు. అంబటిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్