నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ వంశీకృష్ణ వాహనాలను తనిఖీలు చేపట్టారు. ప్రతి ఒక్కరుకి తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని అయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.