రాధమ్మ మృతి పార్టీకి తీరని లోటు: గోపిరెడ్డి

రొంపిచర్లకు చెందిన వైసీపీ నాయకురాలు చాపరపు రాధమ్మ బుధవారం మృతి చెందారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించిన వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి రాధమ్మ చేసిన కృషిని కొనియాడారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్