ఫేక్ మెసేజ్ ల పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

నరసరావుపేట ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు, రెండవ పట్టణ సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో, మహిళా ఎస్సై యశ్న పర్యవేక్షణలో కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సోషల్ మీడియా వ్యసనాలపై, అనవసర యాప్‌ల వినియోగం చేయవద్దని, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే టెక్స్ట్ మెసేజ్ లింకులు ఓపెన్ చేయవద్దని, ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్