కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమకేసులు పెట్టి వేధిస్తోంది

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ మంత్రి రజిని మంగళవారం నరసరావుపేటలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆమె ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఎవర్నీ వదిలిపెట్టమని, రిటర్న్ గిఫ్ట్ తప్పదని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్