చిన్నగంజాంలో డెంగీ నివారణపై అవగాహన

చిన్నగంజాంలో శుక్రవారం క్షయ, డెంగీ నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించాలని, దోమల నిల్వలు తొలగించాలన్నారు. డెంగీ వంటి వ్యాధులు దోమల వల్ల వస్తాయని, దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని డా. సిరివెన్నెల సూచించారు.

సంబంధిత పోస్ట్