అవార్డు అందుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్

కేంద్రమంత్రి పీఈష్ గోయల్ చేతుల మీదగా బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళీకృష్ణ అవార్డు అందుకున్నారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డులలో భాగంగా ఈ అవార్డు కలెక్టర్ ఆదివారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు అవార్డులు 10 రావటం విశేషం. జిల్లాలోని చీరాల కు సంబంధించి చేనేత ఉప్పాడ చీరకు ఈ అవార్డు వచ్చింది. అవార్డులు అందుకున్న వారిలో రాష్ట్ర మంత్రి సబితాతో పాటు పదవులు కలెక్టర్లు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్