గాదే వెంకటరెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న బాపట్ల ఎమ్మెల్యే

ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పార్థివ దేహానికి బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, గాదె వెంకటరెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం నాయకులు జిట్టా శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ చింతా కిషోర్, పర్చూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంజి వెంకట రావు, ఇంకొల్లు PACS చైర్మన్ కరి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్