ఎడ్లపాడు: పోగొట్టుకున్న వస్తువులను అందజేసిన ఎస్సై

పోగొట్టుకున్న బ్యాగును, సెల్ఫోను చాకచక్యంగా వెతికి బాధితులకు ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ సోమవారం అందజేశాడు. ఎస్సై వివరాలు మేరకు. పర్చూరు చెందిన శ్రీనివాసరావు కొండవీడు పార్క్లో తనబ్యాగు, సెల్ఫోను పోయాయని ఫిర్యాదు చేశాడు. అలాగే తిమ్మాపురం గ్రామానికి చెందిన ఐషా కూడా తన ఫోన్ పోయిందని తెలిపింది. మొబైల్ లొకేషన్ సహాయంతో వాటిని గుర్తించి బాధితులకి అందజేయడం జరిగిందని ఎస్సై తెలియజేశాడు.

సంబంధిత పోస్ట్