ఢిల్లీలో లోకేష్‌తో ఏలూరి సాంబశివరావు తేనేటి విందు

ఢిల్లీ పర్యటనలో భాగంగా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ & విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసన సభ్యులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్