ఇంకొల్లు: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇంకొల్లు మండలం సూది వారి పాలెం గ్రామంలో బుధవారం పెన్షన్ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ దారులు సంతోషంగా ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి నాలుగు వేల రూపాయలు అమలు చేసి, కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్