మార్టూరు: నేడు పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం

మార్టూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు సోమవారం ఉదయం 10 గంటలకు నల్ల బర్లి పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం కానుంది. ఈ మేరకు ఏలూరి క్యాంపు కార్యాలయ ప్రతినిధి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని ప్రారంభోత్సవం చేస్తారని ఆయన చెప్పారు. కావున రైతులందరూ పొగాకుతో కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకోవాలని వారు సూచించారు.

సంబంధిత పోస్ట్