మార్టూరు: 4. 20 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

మార్టూరు మండలం వలపర్ల గ్రామంలో గురువారం జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. తొలుత ఆయన గ్రామంలో 4. 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న కోనంకి, జంగమేశ్వరపురం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి హయాంలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.

సంబంధిత పోస్ట్