మార్టూరు: "ఫ్యాప్టో ధర్నాను జయప్రదం చేయండి"

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం జరిగే ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఫ్యాప్టో రాష్ట్ర కోశాధికారి చింతల సుబ్బారావు శుక్రవారం మార్టూరు లో తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్