తిరుమల లడ్డు కల్తీపై టీడీపీ నిరసన

తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై పర్చూరులో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. శ్రీవారి లడ్డును అపవిత్రం చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని పర్చూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్