పర్చూరు నియోజకవర్గం మార్టూరు మార్కెట్ యార్డులో సోమవారం పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు నూతనంగా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమీ ప్రభుత్వం నల్లబర్లి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు హెచ్డీ పొగాకు రైతులు పాల్గొన్నారు.