యద్దనపూడి: ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫారసు మేరకు, యద్దనపూడి మండలం తను బొద్దువారిపాలెం గ్రామానికి చెందిన తలపల అంకమ్మరావుకు అత్యవసర చికిత్స కోసం ఎల్ఓసి ద్వారా రూ. 2,01,460 చెక్కును నాయకులు, క్యాంపు కార్యాలయం ప్రతినిధులు అందజేశారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించడం రాష్ట్ర ప్రభుత్వ మానవీయ దృక్పథానికి నిదర్శనమని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్