పార్వతీపురం: "కాలానికనుగుణంగా యువకుల ఆలోచనలో మార్పు రావాలి"

రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోనూ ఒకరు పారిశ్రామిక వ్యాపారవేత్తగా ఎదగడం ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురంలో గురువారం శుభమస్తు కళ్యాణ మండపంలో నిరుద్యోగులు యువకుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్