అమరావతి: పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అమరావతి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు ప్రత్యక్షంగా వెళ్లి, నాయకులతో కలిసి పెన్షన్ అందజేశారు. కేవలం నగదు సహాయమే కాదు, ప్రజల పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్