బెల్లంకొండ: నందిరాజుపాలెంలో మురుగునీటి సమస్యలు

బెల్లంకొండలోని నందిరాజుపాలెం ప్రాథమిక పాఠశాల, కమ్యూనిటీ హాల్ వద్ద మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని సోమవారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థపు నీరు ప్రవహిస్తూ ఉండటంతో పారిశుద్ధ్య సమస్య తీవ్రమైంది. పంచాయతీ అధికారులు వెంటనే పూడికతీత పనులు చేపట్టి, రోడ్డుకిరువైపులా చెత్తను తొలగించి, మురుగునీరు సక్రమంగా పారేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్