పామాయిల్ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం తాడేపల్లి వడ్డేశ్వరంలో ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 2025-26 సంవత్సరానికి పామాయిల్ గెలల ధరల నిర్ణయంపై కమిటీతో ఆయన సమావేశమయ్యారు. పామాయిల్ రైతులకు అండగా ఉండటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్