నిండుకుండలా పులిచింతల

ఎగువ నుంచే వచ్చే వరదతో పులిచింతల జలాశయం నిండుకుండలా మారింది. గురువారం సాయంత్రం 2, 14, 653 క్యూసెక్కుల ఇనో ఫ్లో ఉంది. జలాశయం నుంచి 2, 04, 904 క్యూసెక్కులు దిగువకు ప్రకాశం బ్యారేజీకి వెళ్తాందని ఏఈఈ రాజు తెలిపారు. ప్రాజెక్టులో 42. 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆయకట్టు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్