హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు టీడీపీ సీనియర్ నాయకులు ఏపూరి లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ రాముడికి పరమ భక్తుడు, బలం, జ్ఞానం, ధైర్యానికి ప్రతీక అయిన శ్రీ హనుమంతుడి జన్మదినం పరమ పవిత్రమైనదని, ఆయనను కొలవడం ద్వారా భయాలు తొలగి, ధైర్యం, ఆరోగ్యం కలిగి, కష్టాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం అని ఆయన పేర్కొన్నారు. స్వామి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్