పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: గుంటూరు నుండి వికారాబాద్ వరకు ప్రయాణ వివరాలు

గుంటూరు నుండి వికారాబాద్ వెళ్లే పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12747) ప్రతిరోజూ ఉదయం 05:45 గంటలకు గుంటూరులో బయలుదేరి, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా ఉదయం 10:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అనంతరం సనత్‌నగర్‌ దాటుకుని, మధ్యాహ్నం 12:10 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ మరియు వికారాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్