పెదకూరపాడు: అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన

పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గురువారం అమరావతిలోని మద్దూరు రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటుచేస్తున్న అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలో పోషకాహారాన్ని అందించడమే ఈ అన్నా క్యాంటీన్ల లక్ష్యం అన్నారు.

సంబంధిత పోస్ట్