పెదకూరపాడు: "సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి"

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ ఆగస్టు 4న పల్నాడు జిల్లాలో చేయబోయే 'సారథ్యం' కార్యక్రమాన్ని గురువారం విజయవంతం చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ కార్యక్రమ పరిశీలకులు పునుగొళ్ళ రవిశంకర్ అన్నారు. ఇవాళ అమరావతి ధ్యాన బుద్ధ సమీపంలోని హరిత రిసార్ట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్