పెదకూరపాడు: ఎన్టీఆర్ భరోసా.. కుటుంబానికి ఆర్థిక భరోసా

పింఛన్ పొందుతూ భర్త చనిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న భార్యకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఎంతగానో భరోసానిస్తుందని జిల్లా టిడిపి కార్యదర్శి అత్తిమల రమేష్ అన్నారు. మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య పింఛన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష పింఛన్లు నూతనంగా అందిస్తుందని ఆయన అన్నారు. సర్పంచ్ రాజు గల్లా బాబురావు కంచర్ల సుధాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్