అమరావతి అభివృద్ధికి రూ. 190. 59 కోట్లు విడుదల

అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 190.59 కోట్ల నిధులను విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఏపీసీఆర్డీఏ కార్యకలాపాలు, అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను కేటాయించారు. త్రైమాసిక వ్యయ నియంత్రణ నిబంధనలకు సడలింపు ఇచ్చి ఈ మొత్తాన్ని పీడీ ఖాతాలో జమ చేసి రాజధాని అభివృద్ధి పనులకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్