బాలమర్రులో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట రేపు

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం బాలమర్రు గ్రామంలో 29 ఏప్రిల్ 2026న శ్రీ అభయాంజనేయ స్వామి వారి శిలా విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులతో పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. గ్రామ పెద్దలు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. శ్రీఅభయ ఆంజనేయ స్వామి శిలావిగ్రహం జీవద్వజస్థంభ పునః ప్రతిష్ట ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్